హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఏజెంట్

akhil agent movie in high octane action sequence,Telugu Filmnagar,The Telugu Filmnagar (TFN) has the latest news and videos from Tollywood,Latest Telugu Movie News,Latest Telugu Movies Reviews,Telugu Cinema Updates,2022 Latest Tollywood,Akhil Agent,Akhil Agent Movie,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Movie Latest News,Agent Telugu Movie Latest News,Agent Telugu Movie Latest Updates,Agent Updates,Agent Songs,Agent Movie News,Akhil Movies,Akhil,Akhil Akkineni,Akhil New Movie,Akhil Latest Movie,Akhil Upcoming Movie,Akhil New Movie Update,Akhil Latest Movie Update,Akhil Latest Film Updates,Akhil Movie Updates,Akhil New Projects,Akhil Latest Projects,Akhil agent movie high octane action sequence,Akhil agent high octane action sequence

అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. అయితే అఖిల్ మాత్రం సక్సెస్ ను చాలా లేటుగా చూశాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తరువాత ఎట్టకేలకు నాలుగో సినిమాతో హిట్ ను కొట్టాడు. రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే రొమాంటిక్ కామెడీతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ రూపొందుతుంది. ఇక ఈసినిమా కోసం అఖిల్ కూడా తన మేకర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజా సమాచారం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ షూటింగ్ లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =