హిందీ భాషలో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైన HIT :ది సెకండ్ కేస్

Adivi Sesh Hit the second case to release in hindi on 30th December,Adivi Sesh Hit,Adivi Sesh,Adivi Sesh Movies,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh New Movie Update,Adivi Sesh Latest Movie Update,Adivi Sesh HIT: The Second Case,Adivi Sesh HIT The Second Case Movie,HIT The Second Case,HIT The Second Case Movie,HIT The Second Case Hindi,HIT 2,HIT 2 Movie,HIT 2 Hindi Movie,HIT 2 Hindi on 30th December,Hit the second case releasing in hindi on 30th December,Hit 2 releasing in hindi on 30th December,HIT The Second Case Hindi Release,Telugu Filmnagar,The Telugu Filmnagar (TFN) has the latest news and videos from Tollywood,Latest Telugu Movie News,Latest Telugu Movies Reviews,Telugu Cinema Updates,2022 Latest Tollywood

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా హీరో అడివి శేష్ సూపర్ హిట్ మేజర్ హిందీ వెర్షన్ తో నార్త్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హిట్ 2 మూవీ తెలుగులో అందరినీ ఆకట్టుకోవడంతో ఈ మూవీని డిసెంబర్ 30న హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధం అయ్యింది. తప్పకుండా తమ మూవీ హిందీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని హిట్ 2 మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.ఈ మూవీ తో హీరో అడివి శేష్ డబుల్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =