వాల్తేరు వీరయ్య రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్

Chiranjeevi introduces Ravi Teja as Vikram Sagar ACP in waltair veerayya,Vikram Sagar ACP,Ravi Teja,Ravi Teja Movies,Mass Maharaja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja As Vikram Sagar ACP,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Latest Updates,Mass Maharaja Ravi Teja First look Teaser,Waltair Veerayya,Megastar Chiranjeevi,Bobby Kolli,Mass Maharaja Ravi Teja First look Teaser From Waltair Veerayya,Ravi Teja First look Teaser From Waltair Veerayya,Ravi Teja First look Teaser,Waltair Veerayya Ravi Teja First look Teaser,Waltair Veerayya Movie Ravi Teja First look Teaser,Ravi Teja First look,Waltair Veerayya Ravi Teja First look,Waltair Veerayya Movie Ravi Teja First look,Chiranjeevi Movies,Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Waltair Veerayya Movie Ravi Teja Teaser,Waltair Veerayya Teaser,Waltair Veerayya Songs

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మూవీ లో విక్రమ్ సాగర్ ఏసీపీగా మాస్ మహారాజా రవితేజ నటించారు. తాజాగా రవితేజ ఫస్ట్ లుక్‌ని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.ఓ చేతిలో గొడ్డలితో సిలిండర్‌ని పట్టుకుని.. మరో చేతిలో చాలా జాగ్రత్తగా మేకపిల్లని పట్టుకున్న రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అతని బ్యాగ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ – ప్రేమించే మాస్.. రవితేజని విక్రమ్ సాగర్ ఏసీపీగా పరిచయం చేస్తున్నాం అంటూ చిరంజీవిట్వీట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి , మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =