ఎన్టీఆర్ ఒక యాక్టింగ్ పవర్ హౌస్ – రాజమౌళి

SS Rajamouli about Young Tiger Jr NTR, Young Tiger Jr NTR, SS Rajamouli, Director SS Rajamouli, RRR, RRR 2022, RRR Movie, RRR Telugu Movie, RRR Update, RRR News, RRR Latest News, RRR New Update, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన రాజమౌళి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో పాన్ ఇండియా మూవీస్ కు రాజమౌళి నాంది పలికారు. దర్శకుడు రాజమౌళి , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నెం 1 , సింహాద్రి , యమదొంగ , ఆర్ ఆర్ ఆర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ మూవీస్ తెరకెక్కించి రికార్డ్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి మాట్లాడుతూ .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక యాక్టింగ్ పవర్ హౌస్ అనీ , బోర్న్ యాక్టర్ అనీ , గ్రహించే శక్తి , స్క్రీన్ ప్రెజెంటేషన్ అద్భుతమనీ , నేచురల్ యాక్టర్ ఎన్టీఆర్ తో సినిమాలు తెరకెక్కించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 9 =