కన్ఫామ్ హిందీ లో కూడా హిట్2

Confirm Adivi Sesh Hit 2 Movie To Release In Hindi Too, Adivi Sesh Hit 2 Movie To Release In Hindi Too, Hit 2 Movie To Release In Hindi Too, Adivi Sesh Hit 2 Movie, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Hit 2 Update, Hit 2 News, Hit 2 Latest News, Hit 2 New Update, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటారు. అందుకే ప్రస్తుతం అయితే వాటి హవానే ఎక్కువగా నడుస్తుందని కూడా చెప్పొచ్చు. ప్రేక్షకుడిని ఆద్యంతం ఉత్కంఠతను కలుగచేసే కథ, అందులో ట్విస్ట్ వు ఉంటే చాలు సినిమా హిట్టే. ఇక హిట్ సినిమా కూడా థ్రిల్లర్ సినిమానే. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో మొదట శైలేష్ కొలను నటిస్తే ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇక ఈసినిమాలో పలువురి హత్య కేసులను అడివి శేష్ సాల్వ్ చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అడివి శేష్ స్వయంగా చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్ కు రాజమౌళి అతిథిగా విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ.. హిట్ 2 హిందీ వర్షన్ పై గురించి మాట్లాడుతూ.. హిందీ వర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ జరుగుతుందని..త్వరలోనే హిందీ వర్షన్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపాడు. మరి అడివి శేష్ కు హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. మేజర్ సినిమాతో దేశవ్యాప్తంగా తన గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి తోడు ఇప్పటికే హిట్ సినిమా హిందీలో రీమేక్ చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే హిట్ 2 సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here