సీక్వెల్ కు సిద్దమవుతున్న బింబిసార

Bimbisara Sequel Crazy Update, Bimbisara 2 Crazy Update, Bimbisara 2 Update, Bimbisara Sequel, Nandamuri Kalyan Ram, Prakash Raj, Kalyan Ram, Samyuktha Menon, Catherine Tresa, Srinivasa Reddy, M. M. Keeravani, Chirantan Bhatt, Mallidi Vasishta, Kalyan Ram Latest Movie, Kalyan Ram's Upcoming Movie, Bimbisara 2, Bimbisara 2 2023, Bimbisara 2 Movie, Bimbisara 2 Telugu Movie, Bimbisara 2 Latest Update, Bimbisara 2 New Update, Bimbisara 2 Movie Latest News, Bimbisara 2 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఈమధ్య సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది. ఈ ఏడాదే ఎన్నో సీక్వెల్స్ వచ్చి బ్లాక్ బస్టర్ కూడా కొట్టాయి. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కు సిద్దమవుతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో.. బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఈసినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా సీక్వెల్ కు రెడీ అవుతుంది. ఈనేథ్యంలోనే అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం బయటకు వచ్చిన ఫొటోలు చూస్తుంటే. మొత్తానికి ఈ సీక్వెల్ ను తొందరగానే మొదలుపెట్టేస్తున్నారు.. ఇక సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటించగా.. వారినా హుస్సేన్, వివాన్ భటేనా, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =