వారసుడు మూవీ కై స్టార్ హీరో శింబు సాంగ్ ?

Star Hero To Sing Vaarasudu Song?, Hero To Sing Vaarasudu Song?, Vaarasudu Song, Star Hero, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vaarasudu, Vaarasudu Movie, Vaarasudu 2023, Vaarasudu Telugu Movie, Vaarasudu Movie Update, Vaarasudu Movie Latest Update, Vaarasudu Telugu Movie New Update, Vaarasudu Movie Latest News And Updates, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్వరకల్పనలో వివేక్ రచన ,విజయ్, మానస ఆలపించిన ఫస్ట్ సింగిల్ రంజితమే ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని ,యూట్యూబ్‌లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో ఒక సాంగ్ కై శింబును సంప్రదించినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరోగానే కాకుండా అద్భుతమైన సింగర్ గా పేరొందిన శింబు ది వారియర్‌తెలుగు మూవీ లో బుల్లెట్ సాంగ్‌ పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. తాజాగా నిఖిల్ 18 పేజెస్ మూవీ లో కూడా శింబు ఒక సాంగ్ గానం చేసినట్టు సమాచారం. ఇప్పుడు వారసుడిలో శింబుతో సాంగ్‌ను పాడించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 2 =