రిలీజ్ అయిన నవీన్ చంద్ర రిపీట్ మూవీ ట్రైలర్

Repeat Movie Trailer Released, Repeat Trailer Released, Repeat Movie Trailer, Naveen Chandra, Naveen Chandra Latest Movie, Naveen Chandra's Upcoming Movie, Repeat, Repeat 2022, Repeat Movie, Repeat Telugu Movie, Repeat Movie Latest Update, Repeat Telugu Movie Live Updates, Repeat Latest News And Updates, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర నెగెటివ్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా మారారు.పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం వరుసగా వెబ్ మూవీస్‌లో నటిస్తున్న నవీన్ చంద్ర, ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అరవింద్ శ్రీనివాసన్దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రిపీట్ మూవీ డిసెంబర్ 1 వ తేదీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ హిట్ దేజవు మూవీ తెలు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో మధు షా , స్మృతి వెంకట్ , అచ్యుత్ కుమార్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. హీరో నవీన్ చంద్ర ఒక పవర్‌ఫుల్ కాప్‌గా నటించిన రిపీట్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.