హాలీవుడ్ స్టైల్ స్టంట్స్ , యాక్షన్ తో సుధీర్ బాబు హంట్

Bharath Niwas, Ghibran, Hollywood Touch for Hunt, Hollywood Touch for Sudheer Babu’s Hunt, Hunt, Hunt 2023, Hunt Latest News And Updates, Hunt Latest Update, Hunt Movie, Hunt Movie Latest News, Hunt Movie Live Updates, Hunt New Update, Hunt Telugu Movie, Hunt Telugu Movie New Update, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Mahesh Surapaneni, Srikanth, Sudheer Babu, Sudheer Babu’s Hunt, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ సూరపనేని దర్శకత్వంలో నిట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హంట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీకాంత్ , ప్రేమిస్తే భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హంట్ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయని సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం.. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ హంట్ లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉండనున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =