హిట్ 2 సెన్సార్ కంప్లీట్

Nani, Adivi Sesh, Adivi Sesh Latest Movie, Adivi Sesh’s Upcoming Movie, HIT 2, HIT 2 2022, Hit 2 Latest Update, HIT 2 Movie Is Strictly For Adults, HIT 2 Movie Latest News And Updates, HIT 2 Movie Live Updates, HIT 2 Movie Trailer, HIT 2 New Update, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie New Update, HIT film series, HIT The Second Case,Latest Telugu Movies News, Latest Tollywood Updates, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Hit 2 Movie Completes Censor Formalities, Hit 2 Completes Censor Formalities, Hit 2 Censor Formalities, Hit 2 Gets A certificate

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ మూవీ ఇది. ఈసినిమా సూపర్ హిట్ అయిన హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈసీక్వెల్ పై కూడా భారీ అంచనాలే పెరిగాయి. దీనికితోడు ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని మరింతపెంచారు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి హత్యల నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి కేవలం 18 ఏండ్లు పైబడిన వారు మాత్రమే చూడాలంటూ ఏ సర్టిఫికేట్ ను జారీ చేసుకుంది. కాగా గతంలో హిట్ సినిమాకు కూడా ఇదే సర్టిఫికెట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 10 =