శ్రీలంక అడవుల్లో సూర్య 42 మూవీ కొత్త షెడ్యూల్

#Suriya42 movie latest schedule update, Suriya42 movie latest schedule update, #Suriya42 movie, #Suriya42, Suriya, Nayanthara, Disha Patani, Yogi Babu, Devi Sri Prasad, Siva, Suriya Latest Movie, Suriya's Upcoming Mobie , 3 Suriya42, Suriya42 2023, Suriya42 Movie, Suriya42 Telugu Movie, Suriya42 Movie Latest Update, Suriya42 Movie New Update, Suriya42 Telugu Movie Update, Suriya42 Latest News And Updates, Suriya42 Live Updates, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

వరుస సూపర్ హిట్ మూవీస్ తో దూసుకుపోతోన్న స్టార్ హీరో సూర్య విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ , తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.సూర్య ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , దిశా పటానీ జంటగా సూర్యం 2 వ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే మొదటి పార్ట్ షూట్ లో భాగంగా మొదటి షెడ్యూల్ గోవా, చెన్నైలో పూర్తి అయ్యింది.తాజాగా కొత్త షెడ్యూల్ ని శ్రీలంకలో మేకర్స్ ప్లాన్ చేశారు. అక్కడ దట్టమైన అడవుల్లో షూట్ చేయాల్సిన కీలకమైన సన్నివేశాలు ఉండటంతో తదుపరి షెడ్యూల్ మొత్తం అక్కడే ఉంటుందని సమాచారం. అక్కడ దట్టమైన అడవుల్లో కొన్ని ప్రత్యేక లొకేషన్లు ఉన్నాయనీ , ఈ కథకి సంబంధించిన చరిత్ర అక్కడ ఇంకా ఉందనీ , సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కొన్ని సన్నివేశాలు కేవలం ఆ ప్రాంతంలోనే షూట్ చేస్తే కొంత వరకూ వాస్తవికత కనిపిస్తుందనీ దర్శకుడు శివ తాజా షెడ్యూల్ ను శ్రీలంక లో ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + two =