హిట్ 3 లో ఇద్దరు స్టార్ హీరోలు?

These Star Heroes In Hit 3 Movie, HIT: The Third Case, Adivi Sesh Hints About HIT 3, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT 2 Movie Trailer Out Now, HIT 2 Trailer Out Now, HIT 2 Trailer, HIT film series, Adivi Sesh, Nani, Meenakshi, Rao Ramesh, Tanikella Bharani, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh’s Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 Latest News, HIT 2 Telugu Movie, HIT 2 Latest Update, HIT 2 Live Updates, HIT 2 Latest News And Updates, HIT 2 Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హిట్ సినిమా సూపర్ హిట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో తన టేకింగ్‌, విజన్‌తో ప్రేక్షకులను ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా హిట్ 2 వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అన్న అభిప్రాయాలు మొదలయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా హిట్ 2 సినిమానే రిలీజ్ కాలేదు కానీ అప్పుడే హిట్ 3 గురింటి వార్తలు వినిపిస్తున్నాయి. హిట్ 3 సినిమా కూడా నాని నిర్మించనున్నాడని అంటున్నారు. అంతేకాదు ఈ పార్ట్ 3 లో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉండబోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ హీరోలు ఎవరో కాదు.. నాని ఇంకా తమిళ‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి. అడివి శేష్ తో పాటు వీరిద్దరు కూడా ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..

కాగా హిట్ 2 సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =