రిలీజ్ అయిన అల .. వైకుంఠపురములో .. మూవీ హిందీ రీమేక్ షెహజాదా టీజర్

Ala Vaikunthapurramulo Movie Hindi Remake Teaser Out Now, Ala Vaikunthapurramulo Movie Remake Teaser Out Now, Ala Vaikunthapurramulo Movie Hindi Teaser Out Now, Ala Vaikunthapurramulo Movie Hindi Remake, Kartik Aaryan, Kriti Sanon , Manisha Koirala, Rohit Dhawan, Bhushan Kumar, Adivi Sesh Latest Movie, Adivi Sesh’s Upcoming Movie, Ala Vaikunthapurramulo, Ala Vaikunthapurramulo 2023, Ala Vaikunthapurramulo Movie, Ala Vaikunthapurramulo Update, Ala Vaikunthapurramulo Latest News, Ala Vaikunthapurramulo Hindi Movie, Ala Vaikunthapurramulo Latest Update, Ala Vaikunthapurramulo Live Updates, Ala Vaikunthapurramulo Latest News And Updates, Ala Vaikunthapurramulo Hindi Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల.. వైకుంఠపురములో మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ, యాక్షన్, డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అల.. వైకుంఠపురములో మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి సిరీస్ ఫిల్మ్స్ , అల్లు ఎంటర్ టైన్ మెంట్, హారిక &హాసిని క్రియేషన్స్, బ్రాట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రోహిత్ ధావన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా బ్లాక్ బస్టర్ అల.. వైకుంఠపురములో మూవీ హిందీ రీమేక్ షెహజాదా మూవీ 2023 ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, రోనిత్ రాయ్, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. ప్రీతమ్ సంగీతం అందించారు. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన షెహజాదా మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.