ఈ రోజే లవ్ టుడే మూవీ ఆడియో లాంచ్

Love Today Movie Audio Launch Today, Pradeep Ranganathan, Sathyaraj, Ivana, Radhika Sarathkumar, Pradeep Ranganathan Latest Movie, Pradeep Ranganathan's Upcoming Movie, Director Pradeep Ranganathan, Love Today, Love Today 2022, Love Today Movie, Love Today Update, Love Today New Update, Love Today Latest Update, Love Today Movie Updates, Love Today Telugu Movie, Love Today Telugu Movie Latest News, Love Today Telugu Movie Live Updates, Love Today Telugu Movie New Update, Love Today Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ టుడే మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి మూవీ పై అంచనాలను పెంచింది.లవ్ టుడేమూవీ యొక్క తెలుగు ఆడియో రిలీజ్ ఈవెంట్ ని ఈ రోజు ( నవంబర్ 18) సాయంత్రం 6 గం. ల నుండి హైదరాబాద్, మాదాపూర్ లోని దస్పల్లా కన్వెన్షన్ సెంటర్ సెకండ్ ఫ్లోర్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. కాగా ఈ మూవీ యొక్క తెలుగు రిలీజ్ డేట్ త్వరలో వెల్లడి కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =