విశ్వక్ ధమ్కీ కోసం బాలయ్య

Balakrishna Grace To Release Vishwaksen Dhamki Trailer, Balakrishna To Release Dhamki Trailer, Vishwaksen Dhamki Trailer, Dhamki Trailer, God Of Masses Balakrishna, Vishwak Sen, Nivetha Pethuraj, Leon James, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Upcoming Movie, Falaknuma Das, Dhamki, Dhamki 2023, Dhamki Movie, Dhamki Update, Dhamki New Update, Dhamki Latest Update, Dhamki Movie Updates, Dhamki Telugu Movie, Dhamki Telugu Movie Latest News, Dhamki Telugu Movie Live Updates, Dhamki Telugu Movie New Update, Dhamki Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో హీరో నటించడమే కాదు విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్ననే రిలీజ్ చేశారు మేకర్స్. కొంచెం స్టైలిష్‌గా, కొంచెం సీరియస్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసినిమా ట్రైలర్ ను ఈరోజు 7గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ లో ధమ్కీ ట్రైలర్ 1.0 ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఈ ట్రైలర్ ను అగ్రహీరో చేత రిలీజ్ చేయించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈసినిమా రిలీజ్ కోసం బాలకృష్ణ రావడంతో అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − nine =