యశోద రిలీజ్ డేట్ ఫిక్స్

Samanthas yashoda movie release date fixed, yashoda movie release date fixed, yashoda release date fixed, Samanthas yashoda movie, Actress Samantha, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, yashoda release date, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, yashoda, yashoda Telugu movie, yashoda New Update, yashoda Telugu Movie New Update, yashoda Movie, yashoda Latest Update, yashoda Movie Updates, yashoda Telugu Movie Live Updates, yashoda Telugu Movie Latest News, yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా యశోద. హరి-హరీష్‌ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేఫథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ అలానే టీజర్ ను రిలీజ్ చేయగా అవి చాలా ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా రోజుల నుండి ఈసినిమా రిలీజ్ డేట్ పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నట్టు ఉదయమే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక చెప్పినట్టే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమా నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అది కూడా ఒక పజిల్ లాగా ఇచ్చారు. మరి రిలీజ్ డేట్ ప్రకటనే ఇంత కొత్తగా ఉంటే సినిమా ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూడాలి.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =