టాలీవుడ్ లో కన్నడ చిత్రాల హవా

Kannada Movies Hungama In Tollywood, Tollywood, Kannada Movies Hungama, Kannada Movies, Kannada Films Hungama, KGF: Chapter 1, KGF: Chapter 2, 777 Charlie, Vikrant Rona, Rishab Shetty's Kantara Movie, Rishab Shetty, Sapthami Gowda, Kantara, Kantara 2022, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ భారీ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ లో కన్నడ చిత్రాల హవా కు నాంది పలికింది. ఈ మూవీ సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రక్షిత్ శెట్టి 777 చార్లీ , సుదీప్ విక్రాంత్ రోణ , రిషబ్ శెట్టి కాంతార కన్నడ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార కన్నడ మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , 5 కోట్ల గ్రాస్ , 2 కోట్ల షేర్ తో మొదటి రోజునే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో ఈ మూవీస్ ఘనవిజయం సాధించడంతో పలు కన్నడ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + two =