పుష్ప2- ఫుల్ స్వింగ్ లో వర్క్

Pushpa The Rule Works In Full Swing, Pushpa 2 Works In Full Swing, Allu Arjun's Pushpa, Pushpa Sequel, Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa The Rule, Pushpa The Rule Telugu movie, Pushpa The Rule New Update, Pushpa The Rule Telugu Movie New Update, Pushpa The Rule Movie, Pushpa The Rule Latest Update, Pushpa The Rule Movie Updates, Pushpa The Rule Telugu Movie Live Updates, Pushpa The Rule Telugu Movie Latest News, Pushpa The Rule Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప.. ది బిగినింగ్. ఈసినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. ఐకాన్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని భాషలలో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈసినిమాకు సెకండ్ పార్ట్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు కానీ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే సుకుమార్ మాత్రం ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇక ఇప్పుడు సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్, పోస్టర్ డిజైనర్ ట్యూనే జాన్‌ ఇంకా ఇతర టీమ్ సభ్యులు కలిసి వర్క్ చేస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ స్టిల్ ను బట్టి పుష్ప..ది రూల్‌ కోసం అల్లు అర్జున్‌ పై ఫొటోషూట్‌ సెషన్‌ కొనసాగుతున్నట్టు అర్థమవుతుంది.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =