టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ సందడి

Multistarrer movies hungama in Tollywood, Tollywood Multistarrer movies hungama, Telugu Multistarrer movies, Multistarrer movies, RRR, Bangarraju, Acharya, Bheemla Nayak, #MEGA154, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, KS Ravindra, MEGA154, MEGA154 Telugu movie, MEGA154 New Update, MEGA154 Telugu Movie New Update, MEGA154 Movie, MEGA154 Latest Update, MEGA154 Movie Updates, MEGA154 Telugu Movie Live Updates, MEGA154 Telugu Movie Latest News, MEGA154 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమ అభిమాన హీరోలు ఒకే స్క్రీన్ షేర్ చేసుకొనడంతో అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. మొదటి తరం హీరోలు నందమూరి తారక రామారావు , అక్కినేనేని నాగేశ్వర రావు పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో కృష్ణ , శోభన్ బాబు , చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ , వెంకటేష్ పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ , రానా ల భీమ్లా నాయక్ , నాగార్జున , నాగచైతన్య ల బంగార్రాజు ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ సక్సెస్ తో పలు మల్టీ స్టారర్ మూవీస్ టాలీవుడ్ లో సందడి చేయనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA154 మూవీ లో హీరో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కిసీకీ భాయ్ కిసీకీ జాన్ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో నాగచైతన్య తో సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో నటించిన కింగ్ నాగార్జున , అఖిల్ తో ఒక సినిమాలో నటించనున్నారు. మలయాళ సూపర్ హిట్ ఆండ్రాయిడ్ కుంజప్పన్ 5. 25 మూవీ తెలుగు రీమేక్ లో తండ్రీ , తనయులుగా మోహన్ బాబు , విష్ణు మంచు నటించనున్నారు. తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =