బాలీవుడ్ మూవీ సెట్స్ లో పూజా హెగ్డే బర్త్ డే వేడుకలు

Pooja Hegde Birthday Celebrations on Bollywood Movie Sets, Pooja Hegde Birthday Celebrations, Bollywood Movie Sets, Pooja Hegde Birthday, Pooja Hegde Birthday Wishes, Pooja Hegde Birthday Greetings, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Sets, Kisi Ka Bhai Kisi Ki Jaan Sets, Daggubati Venkatesh, Salman Khan, Jagapathi Babu, Pooja Hegde, Kisi Ka Bhai Kisi Ki Jaan, Kisi Ka Bhai Kisi Ki Jaan Hindi movie, Kisi Ka Bhai Kisi Ki Jaan New Update, Kisi Ka Bhai Kisi Ki Jaan Hindi Movie New Update, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie, Kisi Ka Bhai Kisi Ki Jaan Latest Update, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Updates, Kisi Ka Bhai Kisi Ki Jaan Hindi Movie Live Updates, Kisi Ka Bhai Kisi Ki Jaan Hindi Movie Latest News, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కా జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ,పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ సెకండ్ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిసీ కా భాయ్ కీసీ కా జాన్ హిందీ మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ , విక్టరీ వెంకటేష్ , జగపతిబాబు , పూజా హెగ్డే పాల్గొంటున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ హీరోలుగా నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసి కా జాన్ సినిమా షూటింగ్‌లో పూజా హెగ్డే బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా తాను ఎక్కువగా ప్రేమించేది తన పని ని , షూటింగ్ ను అనీ , షూటింగ్ సెట్ లో తన బర్త్ డే ను జరుపుకొనడం సంతోషంగా ఉందనీ , ఇది ఒక మధుర జ్ఞాపకం అనీ అంటూ ఆ ఫొటోస్ ను పూజాహెగ్డే సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =