పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు గౌతమ్ తెలుగు లో ఏ మాయ చేసావె , ఘర్షణ వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. Dr గణేశ్ సమర్పణలో వెల్ ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , సిద్ధి ఇద్నానీ జంటగా ఒక పల్లెటూరి యువకుడు గ్యాంగ్ స్టర్ ఎదిగిన నేపథ్యంలో తెరకెక్కిన వెందు తణీంధదు కాడు తమిళ మూవీ తెలుగు వెర్షన్ ను ది లైఫ్ ఆఫ్ ముత్తు ఘనవిజయం సాధించాయి. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ ని స్రవంతి మూవీస్ రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఒక మూవీ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్క్ చేయాలని ఉందని , అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయాలని ఉందంటూ , వారిద్దరితో టచ్ లో ఉన్నానని చెప్పారు.ది లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ 2 త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: