కె జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్1 శివ

Brahmastra Part 1 Weekend collections record, KGF Chapter 2 First Weekend Collections, Brahmastra Part 1 Beats KGF Chapter 2 First Weekend Collections, KGF Chapter 2 Weekend Collections, KGF Chapter 2, Brahmastra Movie First Weekend Collections, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Brahmastra Movie Review,Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review,Brahmastra First Review,Brahmastram Part One: Shiva Movie Review,Brahmastra Part One: Shiva Movie Review,Brahmastram Movie Review And Rating, Brahmāstra: Part One – Shiva,Brahmastra – Part One: Shiva Movie,Brahmastra Movie: Review,Brahmastra Movie Review 2022,Brahmastra Movie Highlights,Brahmastra Movie Plus Points,Brahmastra Movie Review Telugu, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 75 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. కె జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 193 కోట్లు కలెక్ట్ చేయగా బ్రహ్మాస్త్ర పార్ట్1 శివ మూవీ ఫస్ట్ వీకెండ్ 225 కోట్లు కలెక్ట్ చేసి కె జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =