సెన్సార్ పూర్తిచేసుకున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Aa Ammayi Gurinchi Meeku Cheppali movie clears censor formalities, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Clears Censor Details Here, Aa Ammayi Gurinchi Meeku Cheppali gets a U/A certificate from the censor board of film certification, censor board of film certification, U/A certificate, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Clears censor formalities, censor formalities, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review, Aa Ammayi Gurinchi Meeku Cheppali Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Review, Aa Ammayi Gurinchi Meeku Cheppali First Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review And Rating, Aa Ammayi Gurinchi Meeku Cheppali Critics Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Story review, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Highlights,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Plus Points, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

రొటీన్ భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి ముందుకొస్తున్న హీరోల్లో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌స్తుతం ఈయ‌న ఇంద్ర‌గంటి మోహన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి,

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలోభాగంగానే నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గా ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమింది సెలబ్రిటీలు అతిథులుగా రానున్నారు. అందులో ముగ్గురు హీరోలు, ఐదుగురు యంగ్ డైరెక్టర్లు. హీరోలు అడివి శేష్, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డతో పాటు డైరెక్టర్లు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పరుశురాం, వెంకీ కుడుముల ఇంకా రాహుల్ సంకృత్యన్ ఈ కార్యక్రమానికి రానున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. తాజాగా ఈసినిమా సెన్సార్ పూర్తి కార్యక్రామాలు పూర్తిచేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం నండి యూఏ సర్టిఫికెట్ లభించింది.

ఇక ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + five =