తాజా చిత్రానికి వైష్ణవ్ తేజ్ న్యూ మేకోవర్

Vaishnav Tej makeover for his new film, Uppena Vaishnav Tej, Panja Vaishnav Tej, Vaishnav Tej new film, Vaishnav Tej new Movie, Vaishnav Tej Latest Movie, Vaishnav Tej Upcoming Film, Vaishnav Tej makeover, #PVT04 PVT 04, Sreeleela, Vaishnav Tej And Sreeleela's New Movie, Vaishnav Tej And Sreeleela's Starrer Upcoming Telugu Movie, Vaishnav Tej Latest News And Updates, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies New

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన కొండపొలం , శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రంగ రంగ వైభవంగా మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పి డి వి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , శ్రీలీల జంటగా #PVT 04 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో హీరో వైష్ణవ్ తేజ్ సరికొత్త మేకోవర్ తో మాస్ అవతార్ లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =