రష్మిక డ్రీమ్ రోల్స్

Rashmika Mandanna About Her Dream Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Movie Latest Updates,Rashmika Mandanna Dream Roles,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Bollywood Movies,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna About Her Dream Roles In Film Industry

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “వారసుడు “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “, టైగర్ ష్రాఫ్ “స్క్రూ ఢీలా” బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక తన డ్రీమ్ రోల్స్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. పీరియాడిక్ , ఫుల్ లెంగ్త్ యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, బయోపిక్ మూవీస్ లో నటించాలని ఉందని తన మససులో మాట చెప్పారు. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 20 =