లండ‌న్‌లో పూజా హెగ్డే షాపింగ్ సెల్ఫీ

Pooja Hegde Shopping Selfie Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hedge,Actress Pooja Hedge,Pooja Hedge In Lodon,Pooja Hedge Shopping in London,Pooja Hedge latest Movie Updates,Pooja Hedge upcoming Movies,Pooja Hedge New Movies, Pooja Hedge Latest Updates,Actress Pooja Hedge In London,Pooja Hedge Movie Updates,Pooja Hedge Upcoming Movies,Pooja Hedge Next Projects,Pooja Hegde Shopping Selfie Video, Pooja Hegde Shopping Selfie Video Goes Viral in Social Media

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా గా ఉన్న పూజా హెగ్డే 30 రోజుల లాంగ్ హాలీడేను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. పూజ హెగ్డే ప్ర‌స్తుతం లండ‌న్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. లండ‌న్‌లో షాపింగ్ చేస్తున్న పూజ… మంగ‌ళ‌వారం రాత్రి త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. లండ‌న్‌లోని ఓ ఫుట్‌వేర్ షాప్‌లో నింపాదిగా కూర్చున్న పూజ ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీ ఫొటో ను పూజాహెగ్డే సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eleven =