దిశా పటానీ లేటెస్ట్ లుక్

Disha Patani’s Latest Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Disha Patani,Actress Disha Patani,Disha Patani Latest Photo Shoot,Disha Patani Latest Hot Photo Shoot,Disha Patani Hot Photo Shoot Pictures,Disha Patani Hot Photo Shoot Pictures Goes Viral in Social Media, Disha Patani Latest Updates,Disha Patani Movie Updates,Disha Patani Shoot Updates,Disha Patani Upcoming Movies,Disha Patani New Movies,Disha Patani latest Pictures,Disha Patani Hot Photo shoot,Disha Patani In Project K Movie, Disha Patani with Prabhas Project K Movie,Disha Patani Re-Entery with Project K Movie,Disha Patani Hindi Movies,Disha Patani Bollywood Movies

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన “లోఫర్ “(2015 ) మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దిశా పటాని సూపర్ హిట్ “ఎం ఎస్ ధోని : ది అన్ టోల్డ్ స్టోరీ “మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బ్లాక్ బస్టర్ “బాఘి2 “, “భారత్”,” మలంగ్” మూవీస్ లో తన అందం , అభినయం తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “కుంగ్ ఫు యోగా “చైనీస్ ఫిల్మ్ లో దిశా నటించారు. ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న దిశా 8 సంవత్సరాల తరువాత ప్రభాస్ “ప్రాజెక్ట్ K ” తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ దిశా తన తాజా ఫొటోలతో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. క్రీమ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో తన టోన్డ్ బాడీకి సెట్ అయిన కాస్ట్యూమ్స్ తో ఉన్న దిశా పటానీ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + three =