అఖిల్ “ఏజెంట్ “మూవీ టీజర్ పై మహేష్ బాబు స్పందన

Mahesh Babu Reaction On Agent Movie Teaser, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Mahesh Babu Reaction About Agent Telugu Movie Teaser, Mahesh Babu Review About Agent Teaser, Super Star Mahesh Babu about Agent Movie Teaser, Agent Movie Teaser, Agent Telugu Movie Teaser, Agent Teaser, Agent Movie Latest News, Mahesh Babu Praises On Akhil Agent Teaser, Akhil Agent Movie Teaser

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న“ఏజెంట్” మూవీ నెల్లూరు, విశాఖపట్నం పోర్ట్ లలో , హైదరాబాద్ , యూరోప్ లోని బుడాపెస్ట్, మనాలిలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఏజెంట్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “ఏజెంట్ “మూవీ టీజర్ పై సోషల్ మీడియా ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. టీజర్ అద్భుతంగా ఉందనీ , విజువల్స్ , మూవీ థీమ్ అదిరిపోయిందనీ , “ఏజెంట్ “మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. “ఏజెంట్ “మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =