11 మిలియన్ వ్యూస్ తో “రామారావు ఆన్ డ్యూటీ ” ట్రైలర్ రికార్డ్

Ramarao On Duty Trailer Gets Massive Response, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Ramarao On Duty Trailer Response, Massive response for Ravi Teja Ramarao On Duty trailer, Rama Rao On Duty Trailer Trending, 11M views for Ramarao On Duty Trailer, Ramarao On Duty Trailer, Ramarao On Duty Movie, Ravi Teja New Movie, Ravi Teja Latest Movie Ramarao On Duty, Ramarao On Duty Movie Updates

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “రామారావు ఆన్ డ్యూటీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.ట్రైలర్ విడుదల అయిన 24 గంటలలో 11 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. హీరో రవితేజ సినీ కెరీర్ లో భారీ వ్యూస్ రాబట్టిన ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ తమ సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =