‘మాచర్ల నియోజకవర్గం’ నితిన్ డబ్బింగ్ స్టార్ట్..!

Nithiin Starts Dubbing for Macherla Niyojakavargam Movie, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Nithiin New Movie, Nithiin Upcoming Movie Updates, Macherla Niyojakavargam Movie, Macherla Niyojakavargam, Macherla Niyojakavargam Movie Updates, Nithiin New Movie Macherla Niyojakavargam, Nithiin Started Dubbing work for Macherla Niyojakavargam, Nithin Macherla Niyojakavargam, Actor Nithiin Dubbing For Macherla Niyojakavargam Movie

నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’.
రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో నితిన్ మొదటిసారి నటిస్తున్నాడు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఈమధ్యే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టరు. ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లు ఈమద్య పాటలు కూడా వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన స్పెషల్ సాంగ్ రా రా రెడ్డి ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక తాజాగా నితిన్ కూడా తన డబ్బింగ్ పనులను మొదలుపెట్టాడు. తను డబ్బింగ్ చెబుతున్న ఫొటోను పోస్ట్ చేస్తూ చిత్రయూనిట్ ఈ విషయాన్ని తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fifteen =