కంగనా రనౌత్ “ఎమర్జెన్సీ ” మూవీ టీజర్ రిలీజ్

Kangana Ranaut Emergency Movie Teaser Released,Emergency: Kangana Ranaut Announces A Biopic Of Indira Gandhi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kangana Ranaut,Actress Kangana Ranaut,Bollywood Actress Kangana Ranaut,Kangana Ranaut Movie Updates,Emergency,Emergency Movie,Emergency Bollywood Movie,Emergency Movie Latest Updates,Emergency Movie Updates, Kangana Ranaut Emergency Movie,Emergency Movie Teaser Released,Bollywood Emergency Movie Teaser Released,Hindi Movie Emergency Teaser Released,Emergency Movie latest News,Kangana Ranaut To act in Emergency Movie,Kangana Ranaut Latest Movie Updates,Kangana Ranaut Upcoming Movie Announced, Kangana Ranaut Announces a Biopic of Indira Gandhi,Kangana Ranaut To Act in Indira Gandi Biopic,Kangana will be seen in the role of the great former prime minister of India, Indira Gandhi, Kanagna is playing the role of Indira Gandhi,Kanagna Her Self Writing the Story,Directing,Producing The Movie

ఝాన్సీ లక్ష్మీభాయి, “తలైవి” జయలలిత వంటి పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్ర తో ప్రేక్షకులను అలరించనున్నారు. కంగనా రనౌత్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో “ఎమర్జెన్సీ “హిందీ మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “ఎమర్జెన్సీ ” మూవీ ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశారు. కంగనా రనౌత్‌ను ఇందిరా గాంధీలా కనిపించేలా చేయడానికి ఆమె ప్రొస్తెటిక్ మేకప్ ఎవరు చేశారో కానీ చాలా కష్టపడ్డారు. ఆ ఫలితం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది.అందుకే కంగనా రనౌత్ సరిగ్గా ఇందిరా గాంధీలానే కనిపిస్తుంది. కంగనా రనౌత్ లుక్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతో కంగనా మరోమారు బాలీవుడ్ ను షేక్ చేయనుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ సినిమాతో కంగనా మరోసారి నేషనల్ అవార్డ్ కైవసం చేసుకోనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ లు ఇంత బాగున్నాయి అంటే సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =