‘మహావీరుడు’ గా శివ కార్తికేయన్

Sivakartikeyan New Movie Title Revealed By Superstar Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sivakartikeyan,Hero Sivakartikeyan,Sivakartikeyan Movie Updates,Sivakartikeyan Latest Movie Updates,Sivakartikeyan Upcoming Movies,Sivakartikeyan New Movie Title,Sivakartikeyan New Mvoie Titled Revealed, Sivakartikeyan New Movie Title Release By Super Star Mahesh Babu,Mahesh Babu Reveals Sivakartikeyan New Movie Title,Sivakartikeyan New Mvie Titled in Telugu Mahaveerudu,Mahaveerudu Telugu Movie

ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ పామ్ లో ఉన్నాడు శివ కార్తికేయన్. ఈమధ్య కాలంలో డాక్టర్, డాన్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శివకార్తికేయన్. శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా డైరెక్టర్ గా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈమధ్య ఈసినిమా నుండి పోస్టర్లు రిలీజ్ చేయగా అవి అందరినీ ఆక్టటుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటితో పాటు శివ కార్తికేయన్ మరో సినిమాను కూడా చేస్తున్నాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నేడు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మావిరన్ అనే టైటిల్ ను తమిళ్ కు ఫిక్స్ చేయగా.. మహావీరుడు అనే టైటిల్ ను తెలుగు కోసం ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టైటిల్ ను రిలీజ్ చేశారు.

కాగా శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =