భారీ సాంగ్ తో “పొన్నియిన్ సెల్వన్ 1”

Latest Buzz About Ponniyan Selvan 1 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ponniyan Selvan 1,Ponniyan Selvan 1 Movie,Ponniyan Selvan 1 Telugu Movie,Ponniyan Selvan 1 Tamil Movie,Ponniyan Selvan 1 Latest Movie Updates,chiyaan vikram with Ace Director Mani Ratnam, Vikram Latest Upcoming Movie Ponniyan Selvan 1,Vikram New Movie Updates,Ponniyan Selvan 1 Movie Song with 300 Dancers,Ponniyan Selvan 1 Special Song,Actress Trisha and Aishwarya Rai in Ponniyin Selvan 1 Movie, Vikram Dubbing,Vikram Start Dubbing For Ponniyan Selvan 1 in 5 Languanges,Mani Ratnam,Mani Ratnam Movie,Director Mani Ratnam Upcoming Movie Ponniyan Selvan 1 Teaser,Mani Ratnam Movies,Aishwarya Rai,Trisha,Prakash Raj, Hero Karthi,Ponniyan Selvan 1 Song With 300 Dancer for 25 Days

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన విక్రమ్ , ఐశ్వర్య రాయ్ , త్రిష , కార్తీ , జయం రవి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పొన్నియిన్ సెల్వన్ 1” మూవీ లోని ఒక సాంగ్ ను 25 రోజులపాటు 300 మంది డ్యాన్సర్ల తోతెరకెక్కించడం విశేషం. ఈ మూవీ ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =