‘లైగర్’ అక్డీ పక్టీ ఫుల్ సాంగ్ రిలీజ్..!

Liger Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Latest Movie Updates,Liger Movie First Single Out,Liger Movie First Single Released,Liger First Single Out Not, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Upcoming Movie Liger,Vijay Deverakonda Liger Movie First Single Released,Vijay Deverakonda First Single From Liger Movie Out Now, Vijay Deverakonda and Ananya panday,Vijay Deverakonda and Ananya panday Movie Liger,Vijay Deverakonda and Ananya panday First Single From Liger Released

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా సినిమా అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి అక్డీ పక్డీ పాటను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విజయ్ మాస్ స్టెప్పులతో, అనన్య పాండే గ్లామర్‌ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక సాంగ్ పూర్తిగా మాస్ బీట్స్‌కు విజయ్ దేవరకొండ స్టెప్పులు తోడవ్వడంతో ఈ పాట మాస్ఆ డియెన్స్‌కు ఫుల్ ట్రీట్ కాబోతుందని అర్థమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =