కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి

Singer Chinmayi and Rahul Ravindran Blessed with Twins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chinmayi,Singer Chinmayi,Chinmayi and Rahul Ravindran,Singer Chinmayi and Rahul Ravindran,Singer Chinmayi Blessed With Twins, Chinmayi and Rahul Ravindran Blessed with Twins,Singer Chinmayi Latest Songs,Singer Chinmayi Super Hit songs,Chinmayi New Songs updates

ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “అందాల రాక్షసి” తో మంచి ఫేమ్ తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకునిగా, రచయితగా పలు సినిమాలకి పని చేశారు . ప్రముఖ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన తన భార్య చిన్మయి రీసెంట్ గానే అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ హిట్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత కు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో చిన్మయి వాయిస్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ జంటకి ఇప్పుడు ట్విన్స్ పుట్టడంతో వారి ఇంట ఆనందం నెలకొంది. దీనితో ఈ హ్యాపీ మూమెంట్ ని రాహుల్ సోషల్ మీడియాలో పంచుకొని వారి పిల్లల పేర్లను కూడా షేర్ చేశారు. దృప్త , శర్వాస్ లు మా కొత్త విశ్వం లోకి వచ్చారనీ , ఎంతో ఆనందంతో వారి చిట్టి చేతుల్లో తన చేతులు కలిపి ఆ ఫోటోలను రాహుల్ షేర్ చేయగా ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + seven =