యోగా డే స్పెషల్ బాలకృష్ణ యోగాసనాలు

Balakrishna Yoga Day Special Videos Went Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Nandamuri Balakrishna,Balakrishna Yoga Special,Balakrishna Yoga Day Special,Balakrishna Yoga day Special Video Goes Viral in Social Media, Balakrishna latest Movie updates,Balakrishna New Movie Updates,Yoga Day Special,Yoga Day,Balakrishna on Yoga Day,#NBK107,Balakrishna #NBK107

రెండు వైవిధ్యభరిత పాత్రలలో “అఖండ “మూవీ లో బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.హీరో బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “అఖండ“మూవీ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న”#NBK107 ” మూవీ లో బాలకృష్ణ నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా బాలయ్య యోగా డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, స్టార్ హీరో అయిన బాలకృష్ణ ప్రతీ సంవత్సరం ‘యోగా డే’ ని పురస్కరించుకుని యోగాసనాలు వేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆయన యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన యోగా వేడుకలకు హాజరయిన బాలకృష్ణ మాట్లాడుతూ .. యోగాభ్యాసం మనిషి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందనీ , . యోగాను నియమం తప్పకుండా అభ్యాసం చేయాలనీ , ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవమనీ చెప్పారు. ప్రస్తుతం బాలయ్య యోగాసనాలు వేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యోాగాసనాలు వేసిన బాలయ్య ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జై బాలయ్య అంటూ… పోస్టులకు కామెంట్లు పెడుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + fifteen =