‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’.. ఆకట్టుకుంటున్న స్నీక్ పీక్..!

Gangster Gangaraju Movie Sneak Peek Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie Updates,Gangster Gangaraju Telugu Movie Sneak Peak Out Now, Gangster Gangaraju Telugu Movie Review,Gangster Gangaraju Review,Gangster Gangaraju Movie Review And Rating, Gangster Gangaraju Review And Rating,Gangster Gangaraju Movie Premiere Show Review, Gangster Gangaraju Movie Premiere Show Response,Gangster Gangaraju Pre Review,Gangster Gangaraju Movie Pre Review, Gangster Gangaraju (film),Gangster Gangaraju Movie (2022),Gangster Gangaraju Movie Plus Points, Gangster Gangaraju FDFS Review,Gangster Gangaraju First Review,Gangster Gangaraju Movie First Review, Gangster Gangaraju Movie Critics Review,Gangster Gangaraju Movie Public Response, Gangster Gangaraju Movie Highlights,Gangster Gangaraju Movie Story,Gangster Gangaraju,Gangster Gangaraju Movie, Gangster Gangaraju Telugu Movie,Gangster Gangaraju (2022),Gangster Gangaraju Movie Review (2022), Gangster Gangaraju Movie Updates,Gangster Gangaraju Movie Latest News and Updates,Gangster Gangaraju Telugu Movie Live Updates, Laksh Chadalavada,Vedieka Dutt,Eeshaan Suryaah

ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్ గంగరాజు. ఈసినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 4 నిమిషాల పైన ఉన్న వీడియో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈవీడియోలో ఈసినిమా కథనం ఏంటో తెలియచేశారు మేకర్స్. మాజీ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ అయ్యంగర్, గంగరాజుపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీహారీ గ్యాంగ్‌స్టర్ బచ్చన్ ఠాకూర్‌ను నియమించుకుంటాడు. కానీ అతడి పతనానికి గంగరాజు కారణం అయినట్టు తెలుస్తుంది. ఈ వీడియో ఈసినిమాపై మరింత అంచనాలను పెంచేసిందని చెప్పాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో వేదిక దత్త హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =