ప్రభుదేవా “మై డియర్ భూతం “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Prabhudeva new movie first look out,Prabhudeva,My Dear Bootham,My Dear Bootham Official First Look,My Dear Bootham Film,My Dear Bootham Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhudeva,Prabhudeva Movies,Prabhudeva New Movie,Prabhudeva Latest Movie,Prabhudeva Latest News,Prabhudeva Movie Updates,Prabhudeva Movie News,Prabhudeva New Movie Update,Prabhudeva Latest Movie Update,Prabhudeva Upcoming Movie,Prabhudeva Next Movie,Prabhudeva Latest Project,Prabhudeva Next Project,Prabhudeva Upcoming Project,Prabhudeva New Project,Prabhudeva Latest Film Updates,Prabhudeva My Dear Bootham,Prabhudeva My Dear Bootham Movie,Prabhudeva My Dear Bootham First Look,Prabhudeva My Dear Bootham Movie First Look,My Dear Bootham Movie Prabhudeva First Look,My Dear Bootham Prabhudeva First Look,Prabhudeva’s First Look From My Dear Bootham Movie,Prabhudeva’s First Look From My Dear Bootham,My Dear Bootham,My Dear Bootham Movie,My Dear Bootham First Look,My Dear Bootham Movie First Look,My Dear Bootham Movie First Look Poster,My Dear Bootham First Look Poster,My Dear Bootham Movie Poster,My Dear Bootham Poster,My Dear Bootham Movie Prabhudeva First Look Poster,My Dear Bootham Prabhudeva First Look Poster,My Dear Bootham Movie Poster,My Dear Bootham Poster,Prabhudeva My Dear Bootham Movie First Look Poster,Prabhudeva My Dear Bootham First Look Poster,Prabhudeva Latest Movie Poster,Prabhudeva First Look From My Dear Bootham,Prabhudeva's My Dear Bootham first look out,#MyDearBootham,#Prabhudeva

డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , నటుడు , నిర్మాత , దర్శకుడు గా ప్రభుదేవా దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 2 నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకున్నారు. పద్మశ్రీ ప్రభుదేవా ప్రస్తుతం 3కన్నడ , 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. కొంత కాలం గ్యాప్ తరువాత ప్రభుదేవా
కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రమేష్‌ పి. పిళ్ళై నిర్మాతగా ఎన్‌. రాఘవన్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ “మై డియర్ భూతం ” మూవీ ని శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌ అధినేత ఏఎన్‌ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ ఫ్యాంటసీ సినిమాలో ప్రభుదేవా జీనీ పాత్రలో నటించారు. రమ్యా నంబీశన్‌ కీలక పాత్ర లో నటించిన ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న “మై డియర్ భూతం “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. త్వరలో విడుదల తేదీనీ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nineteen =