1250 కోట్ల దిశగా “కె జి ఎఫ్ చాప్టర్ 2 “

KGF Chapter 2 Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Updates,KGF Chapter 2 Movie Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie Latest Update,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie Latest News,KGF Chapter 2 Movie News,KGF 2,KGF 2 Movie,KGF 2 Movie Updates,KGF 2 Latest Collections,KGF 2 Movie Latest Collections,KGF 2 Collections,KGF Chapter 2 Collections,KGF Chapter 2 Movie Collections,KGF Chapter 2 Movie Latest Collections,KGF Chapter 2 Movie Boxoffice Collections,KGF Chapter 2 Boxoffice Collections,KGF Chapter 2 Movie Latest Boxoffice Collections,KGF Chapter 2 Latest Boxoffice Collections,KGF 2 Latest Boxoffice Collections,KGF 2 Latest Collections,KGF 2 Movie Collections,KGF 2 Box Office Collection,KGF Chapter 2 box office collection,KGF – Chapter 2 Box Office Collection,KGF 2 BO collection,KGF Chapter 2 Collection,KGF Chapter 2 Box Office Collection,Yash KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie,Yash KGF Chapter 2 Latest Collections,Yash KGF Chapter 2 Collections,Yash KGF Chapter 2 Movie Latest Collections,Yash KGF Chapter 2 Movie Collections,Yash Movies,Yash New Movie,Yash Latest Movie,Prashanth Neel,Srinidhi Shetty,Yash New Movie Update,Yash Latest Movie Update,#KGFChapter2,#KGF2

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగాహోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ప్రపంచవ్యాప్తంగా 1240 కోట్ల వసూళ్ళు సాధించి1250 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 400 థియేటర్స్ లో 50 డేస్ ను కంప్లీట్ చేసుకున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ సుమారు 495 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా నిలిచింది. తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా ‘కె జి యఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డును సృష్టించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.