పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం – సాయి పల్లవి

Sai Pallavi About Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai Pallavi,Actress Sai Pallavi,Sai Pallavi latest Updates,Sai Pallavi latest Movie Udpates,Sai Pallavi About Power Star Pawan Kalyan,Sai Pallavi is the Fan of Power Star Pawan Kalyan, Sai Pallavi Like Pawan Kalyan,Sail pallavi About Pawan Kalyan,Sai Pallavi Upcoming Movies,Sai Pallavi New Movie Updates,Sai Pallavi Virata parvam Movie Updates, Sai Pallavi and Rana Daggubati Upcoming Movie Virata parvam

సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన “విరాట‌ప‌ర్వం” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియమణి , నందితా దాస్, నివేత పేతురాజ్ , సాయిచంద్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విరాట‌ప‌ర్వం” చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ ..పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఉన్నప్పటికీ ఒక సాధారణమైన వ్యక్తి మాదిరిగానే ఆయన నడుచుకుంటారనీ , తన మనసులోని విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేస్తారనీ , అందుకే ఆయనంటే తనకు చాలా ఇష్టమనీ చెప్పారు. దర్శకుడు సుకుమార్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిని “లేడీ పవర్ స్టార్” అంటూ కితాబునిచ్చిన సంగతి తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =