“కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ కలెక్షన్స్ లో “తగ్గేదేలే”

KGF Chapter 2 Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Collections,KGF Chapter 2 Movie Collections,KGF Chapter 2 Telugu Movie Collections,KGF Chapter 2 Box Office Collections,KGF Chapter 2 Areawise Collections,KGF Chapter 2 Worldwide Collections

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగాహోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కలెక్షన్స్ లో “తగ్గేదేలే” అంటూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 41 రోజులలో 1227 కోట్ల వసూళ్ళతో రికార్డ్ క్రియేట్ చేసి ప్రదర్శించబడుతుంది . 425 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా నిలిచింది. తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా ‘కె జి యఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.