“కభీ ఈద్ కభీ దివాలీ”మూవీ కై పూజా హెగ్డే రిహార్సల్స్

Pooja Hegde Starts Rehearsals For Kabhi Eid Kabhi Diwali Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movie,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde New Movie,Pooja Hegde latest Movie Updates, Pooja Hegde Hindi Movies,Pooja Hegde in Bollywood Movies,Pooja Hegde Bollywood Movies,Pooja Hegde Upcoming movies,Pooja Hegde latest Bollywood Movie Updates, Pooja Hegde Starts Rehearsals,Pooja Hegde in Kabhi Eid Kabhi Diwali Movie,Kabhi Eid Kabhi Diwali Movie Updates,Kabhi Eid Kabhi Diwali Movie Bollywood Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “సర్కస్”హిందీ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ 11 వ తేదీ సెట్స్ పైకి వెళ్లనుంది. తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ కు జోడీగా నటిస్తున్న పూజాహెగ్డే “కభీ ఈద్ కభీ దివాలీ” మూవీ కై రిహార్సల్స్ చేస్తున్నట్టు సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 19 =