ఒక్క రోజులోనే 30 చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్

Super Star Mahesh Babu Saves Another 30 Tiny Lives,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Prince Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu latest Updates,Mahesh Babu Latst News,Mahesh Babu Saves Another 30 Tiny Lives,Mahesh Babu Saves 30 Hearts, Mahesh Babu Saved 30 Tiny Lives,World Health Day,Mahesh Babu Saves 30 Childrens Hearts on World Health Day,MB Foundation,Mahesh Babu Foundation,Srimanthudu hero Mahesh Babu,MB Foundation For Children Mahesh Babu Became God For Childrens Daivam Manusha Rupena,Mahesh Babu Upcoming Movie Updates,Mahesh Babu Sarkaru Vaari Paata

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట “మూవీ మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో మహేష్ బాబు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్నారుల వైద్య సేవలకు సహాయం అందిస్తూ మహేష్ బాబు వారి ప్రాణాలను కాపాడుతున్నారు. వేలాదిమంది హార్ట్ ఆపరేషన్స్ కు సహాయం అందిస్తున్న మహేష్ బాబుఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఈ ప్రత్యేకమైన రోజున ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపారు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఈ నేపథ్యంలో మహేష్ అభిమానులు మారోసారి తమ అభిమాన హీరో చేసిన ఈ గొప్ప కార్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =