వెళ్ళిపోమాకే : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యాకుబ్ అలీ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , నిత్యశ్రీ రెడ్డి , సుప్రియ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “వెళ్ళిపోమాకే “(2017)మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ చక్కని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నగరానికి ఏమైంది ?: సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “పెళ్ళిచూపులు “మూవీ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన “ఈ నగరానికి ఏమైంది ? ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లోవిశ్వక్ సేన్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మంచి పాత్రలు,హాస్యపూరితమైన సంభాషణలు, సీన్స్ తో దర్శకుడు ఆకట్టుకున్నారు.
ఫలక్ నుమా దాస్ : వన్మాయే క్రియేషన్స్ , విశ్వక్ సేన్ సినిమాస్ , టెర్రానోవా పిక్చర్స్ , మీడియా 9 క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , సలోని మిశ్రా , హర్షిత గౌర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ఫలక్ నుమా దాస్”మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడిగాతన నటనతో, మ్యానరిజమ్స్ తో తనని తాను ప్రూవ్ చేసుకున్నారు.
హిట్ :ది ఫస్ట్ కేస్ : వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహానీ శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కినయాక్షన్ థ్రిల్లర్ “హిట్ :ది ఫస్ట్ కేస్ “మూవీ ఘనవిజయం సాధించింది. సీరియస్ పోలీస్ అధికారిగా విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ , సీరియస్ సన్నివేశాలలో విశ్వక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. .
పాగల్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా “పాగల్” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఫ్రెష్ లుక్ లో ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించారు.
[totalpoll id=”77515″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: