“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ పై స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ క్రేజీ కామెంట్స్

Hero Ranveer Singh Crazy Comments on RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, Bollywood star hero Ranveer Singh,Ranveer Singh praises on RRR,Ranveer Singh exemplified the latest historical fiction RRR beating even Bollywood movies at the box office as well,Ram Leela actor praised Rajamouli for telling what exactly wants and loves, Ranveer Singh said he feels really very proud of it RRR,Ranveer Singh energetically sang some lyrics of Naatu Naatu song of RRR in Telugu,Ranveer Singh Sang Naatu Naatu Song in Telugu,The Padmaavat hero praised Rajamouli for making Indian cinema travel all over the world, Ranveer Singh praised Rajamouli for making Indian cinema Travel all over the World,RRR:Roudram Ranam Rudhiram is the latest blockbuster,Ranveer Singh in an Interview Praised Rajamouli For making india Cinema to Travel all over the World,RRR,RRR Block Buster Movie, Ranveer Singh Interview Goes Viral,#Ranveersingh,#Rajamouli,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 3 రోజులలో 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీపై ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషల్లో కూడా భారీ హిట్ టాక్ తెచ్చుకొని సాలిడ్ థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తున్న“ఆర్ ఆర్ ఆర్ ” మూవీపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ క్రేజీ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రణ్ వీర్ మాట్లాడుతూ .. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ హాలీవుడ్ సినిమాలని సైతం బాక్సాఫీస్ దగ్గర బీట్ చేసేసి దూసుకెళుతుందనీ , ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుందనీ , దర్శకుడు రాజమౌళి ఇలాంటి గ్రేట్ సినిమాలతో ఇండియన్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పయనించేలా చెయ్యడం చాలా సంతోషంగా ఉందనీ ,మూవీపై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − one =