బాలీవుడ్ లో బిజీగా సమంత

Samantha Gets Busy In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Samantha,Actress Samantha,Samantha Movies,Samantha Movie updates,Samantha Telugu Movies,Samantha Hindi Movies,Samantha Webseries Updates,Samantha New Movies,Samantha Movies in 2022, Samantha Latest Updates,Samantha Busy In Bollywood Back to Back Movies,Samantha Busy in Bollywood,Samantha Busy in Hindi Movies,Samantha New Movie Gunasekhar’s mythological drama Shaakuntalam, Samanthas Shaakuntalam Movie Updates,Shaakuntalam Releasing Updates,Samantha Tamil Movie Kaathu Vaakula Rendu Kaadhal on April 29th,Samantha share a screen with Vijay Sethupathi and Nayanthara in the romantic comedy flick,Samantha Shaakuntalam directed by Gunasekha, Samantha Presently shooting For Yashoda movie Shooting Updates,Samantha Hindi OTT project Citadel with Varun Dhawan and Hollywood project,Samantha Family Man 2 Webseries, Samantha Awarded with best Actress in OTT,Film Fare OTT Award For Samantha,#samantha

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్” ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 ” హిందీ వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్ అందుకున్నారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెర కెక్కించే హిందీ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ , సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
అమెజాన్‌, నెట్‌ ఫ్లిక్స్‌ నుంచి సమంతకు కొన్ని ఓటీటీ ఆఫర్లతో పాటు పలు బాలీవుడ్ మూవీస్ ఆఫర్స్ కూడా వస్తున్నట్టు సమాచారం . తరచూ ముంబై వెళ్లి రావడం తో సమంత ఇటీవలే ముంబైలో ఓ ఫ్లాటు తీసుకొన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 1 =