Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Siddharth's 3 BHK Telugu Rights Acquired by Mythri Movie Distributors

      సిద్ధార్థ్ 3 BHK తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

      Hari Hara Veera Mallu Kerala Rights Acquired by Dulquer Salmaan's Wayfarer Films

      హరిహర వీరమల్లు కేరళ రైట్స్ ఆ స్టార్ హీరో చేతిలో

      Jeffery and Bharath Sreeni Join Raj Tarun’s Tamil-Telugu Bilingual Film

      రాజ్ తరుణ్ ద్విభాషా చిత్రంలో జెఫ్రీ, భరత్ శ్రీని

      3BHK Second Single Aagiponu Nenu Released

      సిద్ధార్థ్ 3 BHK నుంచి ‘ఆగిపోను నేను’ సాంగ్ రిలీజ్

    • న్యూస్
  • రివ్యూస్
    • 8 vasantalu review in telugu

      రివ్యూ : 8 వసంతాలు

      Thug Life Movie Review in Telugu

      రివ్యూ: థగ్ లైఫ్

      single review in telugu

      సింగిల్ రివ్యూ

      Hit: The 3rd Case Telugu Movie Review

      రివ్యూ – హిట్: ది థర్డ్ కేస్

      Priyadarshi's Sarangapani Jathakam Movie Review

      రివ్యూ: సారంగపాణి జాతకం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Happy Birth Day To Pan India Rebel Star Prabhas

      హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

      Superstar Mahesh Babu Birth Day Special Article

      తండ్రికి తగ్గ తనయుడు, రియల్ సూపర్ స్టార్..మహేష్ బాబు

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘జానీ మాస్టర్’ కు ‘సుదీప్’ సర్ ప్రైజింగ్ గిఫ్ట్..!

‘జానీ మాస్టర్’ కు ‘సుదీప్’ సర్ ప్రైజింగ్ గిఫ్ట్..!

By
Pavani
-
March 25, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Actor Sudeep Surprises Jani Master,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Actor Sudeep,Hero Sudeep,Actor Sudeep Movies,Actor Sudeep Movie Updates,Actor Sudeep Upcoming movie,Actor Sudeep new Movie,Actor Sudeep latest Movie Updates,Actor Sudeep Movies in 2022, Actor Sudeep Telugu Movie,Actor Sudeep Suprise jani master,Jani Master,Jani Dance choreographer,Jani Tollywood Dance choreographer,Arabic Kuthu Most Trending Song in Youtube, Arabic Kuthu choreographer Jani Master ,Actor Sudeep gift a car to Jani Master,Actor Sudeep Suprise jani master with a new car,Jani mAster in his social media account shared the post, Jani Master in Social Media about Sudeep,Jnai Master Upcoming Movies,Jani Master Latest Movie Updates,#janimaster,#sudeep

    తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయిన జానీ మాస్టర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక్కడ చిరంజీవి సహా ఎంతో మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్ లో కూడా బిజీ అయిపోయారు. రీసెంట్ గా బీస్ట్ సినిమానుండి వచ్చిన అరబిక్ కుతు పాట ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం. ఈపాటకు జానీ మాస్టరే కొరియోగ్రఫి చేశారు. ఇంకా విజయ్ తో పాటు తమిళ్ లో చాలా మంది స్టార్ హీరోలకు కూడా పనిచేస్తున్నాడు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఇదిలా ఉండగా తాజాగా జానీ మాస్టర్ కు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఓ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈవిషయాన్ని జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. గిఫ్ట్ ఇచ్చినందుకు మీకు మీ కుటుంబానికి చాలా థ్యాంక్స్.. మీరు నాపై చూపించే కేర్ అలానే నన్ను చూసుకునే విధానానికి నేను చాలా అదృష్టవంతుడిని.. నాలైఫ్ లో మిమ్మల్ని కలిగి ఉన్నందుకు చాలా హ్యాపీ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

    కాగా వైవిధ్య‌మైన చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్నాడు సుదీప్. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ సుదీప్. ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ఇంకా సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించారు.

    Video thumbnail
    Upendra Powerful Action Scene | BRAHMANA Telugu Movie | Saloni | Ragini Dwivedi
    05:02
    Video thumbnail
    Upendra Back 2 Back BEST SCENES | Brahmana Telugu Movie | Saloni Aswani | Telugu FilmNagar
    20:45
    Video thumbnail
    Upendra Fantastic Four | Actor Upendra Best Videos | Happy Birthday Upendra | Telugu FilmNagar
    11:43
    Video thumbnail
    Upendra TOP 5 BEST AMAZING Performances | Real Star Upendra Best Scenes | Telugu FilmNagar
    18:09

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleబాలీవుడ్ లో బిజీగా సమంత
      Next articleచిరంజీవి అద్భుతమైన స్నేహితుడు – ఖుష్బూ
      Pavani

      తాజా వార్తలు

      Siddharth's 3 BHK Telugu Rights Acquired by Mythri Movie Distributors

      సిద్ధార్థ్ 3 BHK తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

      June 24, 2025
      Hari Hara Veera Mallu Kerala Rights Acquired by Dulquer Salmaan's Wayfarer Films

      హరిహర వీరమల్లు కేరళ రైట్స్ ఆ స్టార్ హీరో చేతిలో

      June 24, 2025
      Jeffery and Bharath Sreeni Join Raj Tarun’s Tamil-Telugu Bilingual Film

      రాజ్ తరుణ్ ద్విభాషా చిత్రంలో జెఫ్రీ, భరత్ శ్రీని

      June 24, 2025
      3BHK Second Single Aagiponu Nenu Released

      సిద్ధార్థ్ 3 BHK నుంచి ‘ఆగిపోను నేను’ సాంగ్ రిలీజ్

      June 24, 2025
      coolie first single coming on june 25th

      కూలీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

      June 23, 2025

      తప్పక చదవండి

      sub inspector yugandhar shoot is completed

      సబ్ -ఇన్ స్పెక్టర్ యుగంధర్ షూటింగ్ కంప్లీట్

      dhanush speech at the kuberaa success meet

      శేఖర్ కమ్ముల ఆ హోప్ ఇచ్చారు – ధనుష్

      Nagarjuna talks about Kuberaa at the Grand Success Meet in Hyderabad

      కుబేర సూపర్ హిట్ అవుతుందని అప్పుడే చెప్పాను – నిర్మాత సునీల్ నారంగ్

      Ammu Abhirami Joins Raj Tarun-Vijay Milton's Bilingual Film

      రాజ్‌తరుణ్‌ ద్విభాషా చిత్రంలో ప్రముఖ తమిళ నటి

      Hari Hara Veera Mallu New Release Date Announced

      హరిహర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేది ఆరోజే

      Ghaati First Single Released

      ఘాటి ఫస్ట్ సింగిల్ రిలీజ్

      EDITOR PICKS

      Siddharth's 3 BHK Telugu Rights Acquired by Mythri Movie Distributors

      సిద్ధార్థ్ 3 BHK తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

      June 24, 2025
      Hari Hara Veera Mallu Kerala Rights Acquired by Dulquer Salmaan's Wayfarer Films

      హరిహర వీరమల్లు కేరళ రైట్స్ ఆ స్టార్ హీరో చేతిలో

      June 24, 2025
      Jeffery and Bharath Sreeni Join Raj Tarun’s Tamil-Telugu Bilingual Film

      రాజ్ తరుణ్ ద్విభాషా చిత్రంలో జెఫ్రీ, భరత్ శ్రీని

      June 24, 2025

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్25259
      • సినిమా వార్తలు24821
      • ఇతర వార్తలు677
      • Tollywood495
      • రివ్యూస్322
      • పోల్స్204
      • స్పెషల్ ఆర్టికల్స్125
      • ఇంటర్వ్యూలు64
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)