గాలి నాగేశ్వర రావు కు జోడీగా పాయల్ రాజ్ పుత్

Payal Rajput To Pair Up With Manchu Vishnu,Latest Telugu Movies 2022,Latest Tollywood Updates,Manchu Vishnu,Manchu Vishnu Announces His Next,Manchu Vishnu As Gali Nageshwara Rao,Manchu Vishnu As Gali Nageshwara Rao In A New Film, Manchu Vishnu As Gali Nageshwara Rao In His New Movie,Manchu Vishnu As Gali Nageswara Rao New Movie Announcement,Manchu Vishnu Gali Nageshwara Rao Role, Manchu Vishnu In Gali Nageshwara Rao Role,Payal Rajput with Hero Manchu Vishnu,Payal Rajput Movies,Payal Rajput latest Movie Updates,Payal Rajput latest News,Payal Rajput Movies in 2022, Manchu Vishnu Introduce Gali Nageswara Rao Role In Next Film,Manchu Vishnu latest Film Updates,Manchu Vishnu Latest Movie,Manchu Vishnu Latest Movie Details, Manchu Vishnu Latest Movie Update,Manchu Vishnu Latest News,Manchu Vishnu Latest Project,Manchu Vishnu Movie news,Manchu Vishnu Movie Updates,Manchu Vishnu Movies, Manchu Vishnu New Character Gali Nageshwara Rao, Manchu Vishnu New Movie,Manchu Vishnu New Movie Announced,Manchu Vishnu New Movie Announcement, Manchu Vishnu New Movie Character Name As Gali Nageshwara Rao, Manchu Vishnu New Movie Details,Manchu Vishnu New Movie Update Manchu Vishnu New Project, Manchu Vishnu Next Project,Manchu Vishnu Upcoming Movie,Manchu Vishnu Upcoming Project,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates, Vishnu Manchu As Gali Nageshwara Rao,Vishnu Manchu As Gali Nageshwara Rao In His Latest Movie,Vishnu Manchu Becomes Gali Nageshwara Rao, Vishnu Manchu Reveals His Character Name As Gali Nageshwara Rao His Upcoming Movie,Vishnu Manchu Turns Gali Nageshwara Rao,#manchubishnu,#PayalRajput,#GalinageswaraRao

విలక్షణ నటుడు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరించనున్నారు . ఈ మూవీ కి మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గాలి నాగేశ్వర రావు (విష్ణు )కు జోడీగా పాయల్ రాజపుత్ ఎంపిక అయ్యారు. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ స్వాతి పాత్రలో నటిస్తున్నారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక”(తెలుగు), “హెడ్ బుష్”(కన్నడ ), “ఏంజెల్ “, “గోల్ మాల్”(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పాయల్ కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =