‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అప్ డేట్..!

Hari Hara Veera Mallu Shooting Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Latest News,Hari Hara Veera Mallu Latest Updates,Hari Hara Veera Mallu Upcoming Movie, Hari Hara Veera Mallu Movie Shoot updates,Hari Hara Veera Mallu Latest Shooting Updates,Hari Hara Veera Mallu Movie Shooting schedule Updates,Pawan kalyan Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu pawan Kalyan Movie,Pawan kalyan Movie Hari Hara Veera Mallu Start Shoot Soon,Pawan Kalyan Upcoming Movies in 2022,Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu pawan Kalyan Shooting,Krish Jagarlamudi Director For Pawan kalyan Movie hari Hara Veera Mallu Movie,Krish Jagarlamudi Movies,Krish Jagarlamudi Upcoming Movies, Krish Jagarlamudi Hari Hara Veera Mallu Movie Resume Soon,Pawan Kalyan Bheemla Nayak Movie,Bheemla Nayak Upcoming Movie,#hariharaverramallu

గత ఏడాది వకీల్ సాబ్, ఈఏడాది భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ కళ్యాణ్ తన సత్తాను మరోసారి బాక్సాఫీస్ వద్ద చూపించారు పవన్. ఇక ఇప్పుడు తన ఫోకస్ నెక్స్ట్ ప్రాజెక్స్ట్ పై పెట్టనున్నారు. ప్రస్తుతం అయితే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది పొంగల్ రేసులో ఈసినిమా ఉంటుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ ఇంకా షూటింగే పూర్తవ్వలేదు. ఈసినిమా ఎప్పుడో మొదలయి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ముందు నుండి అంటున్నట్టే ఈసినిమా షూటింగ్ ను ఈనెల రెండో వారం నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ముందుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలు పెట్టనుండగా అందుకోసం ప్రత్యేకమైన సెట్ కూడా ఇప్పటికే సిద్దం చేసినట్టు సమాచారం. ఇక ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా కీలకభాగం షూటింగ్ పూర్తవుతుందట. మరి ఈసినిమా షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ కు సిద్దం చేస్తారేమో చూడాలి.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.