చియాన్ విక్రమ్ “కోబ్రా “మూవీ షూటింగ్ పూర్తి

Vikram’s Cobra Movie Shoot Wrapped Up,Chiyaan Vikram,elugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiyaan Vikram,Chiyaan Vikram Movie,Chiyaan Vikram Upcoming Movie,Chiyaan Vikram latest Movies,Chiyaan Vikram Movies in 2022,Chiyaan Vikram New Movie Cobra, Vikram’s Cobra Movie,Actress Srinidhi Shetty,Actress Srinidhi Shetty With Chiyaan Vikram,Miya George,Irfan Pathan Indian cricketer,A.R.Rahman,Music Director For Cobra Movie AR Rahman, Cobra Movie Shoot Updates,Cobra Movie Shoot Wrapped Up,Director R.Ajay Gnanamuthu Movie Cobra,Cobra Movie Directed By Ajay Gnanamuthu,#Cobra,#ChiyaanVikram

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్”కోబ్రా ” తమిళ మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి , మియా జార్జ్ , క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య పాత్రలలో నటించారు.”కోబ్రా ” మూవీ తో బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి , క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే హీరో చియాన్ విక్రమ్ మరో ప్రయోగాత్మక చిత్రం “కోబ్రా ” తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ లో పలు గెటప్స్ లో విక్రమ్ ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా “కోబ్రా “మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా దర్శకుడు అజయ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 3 సంవత్సరాలు చిత్రీకరణ జరుపుకున్న “కోబ్రా “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందనీ , తనను నమ్మి ఇంత కాలం తనతో ప్రయాణం చేసిన హీరో విక్రమ్ , మొత్తం టీమ్ కు థ్యాంక్స్ అంటూ దర్శకుడు అజయ్ ట్వీట్ చేశారు.

[subscribe]

.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =